- పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. స్వర్ణ దేవాలయంను టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు. తన కుమార్తె, భార్య తో కలిసి అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయం చేరుకోగానే ఆయనకు మత గురువులు స్వర్ణ దేవాలయం గొప్పతనాన్ని వివరించారు.
స్వర్ణ దేవాలయంలో బన్నీ ప్రత్యేక ప్రార్థనలు
RELATED ARTICLES