అమరావతి : పవన్ పై పోటీకి సిద్ధం; అలీ*
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మరియు నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసిపి అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు.
రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు.*
రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని తెలిపారు.*
పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు.*
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి గెలుపు ఖాయమని అలీ ధీమా వ్యక్తం చేశారు.
పవన్ పై పోటీకి సిద్ధం; అలీ
RELATED ARTICLES